Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌ స్పందన – ఆలస్యం ఎందుకు అని ప్రశ్న

రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌ స్పందన – ఆలస్యం ఎందుకు అని ప్రశ్న

రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌ స్పందన – ఆలస్యం ఎందుకు అని ప్రశ్న

ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. బీహార్‌లో 65 లక్షల ఓట్ల తొలగింపు ప్రకటనను ఆగస్టు 1నే విడుదల చేసినా, రాహుల్ ఇప్పటివరకు అభ్యంతరం చెప్పలేదని ఈసీ పేర్కొంది. ఇప్పుడు కాకుండా ఎన్నికల తర్వాతే స్పందిస్తారేమోనన్న వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, రాహుల్ ఆరోపణలను తప్పుబట్టిన ఈసీకి ఆ వాదనలు ఎలా తెలుసన్న ప్రశ్న ప్రియాంక గాంధీ వేశారు. దర్యాప్తు చేయకుండానే వ్యాఖ్యలపై స్పందించడం సమంజసం కాదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల అధికారులను రాజ్యాంగ విలువలపై దృష్టి సారించాలని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi