R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఏలూరు: టవర్‌పై యువకుడి హల్‌చల్

ఏలూరు: టవర్‌పై యువకుడి హల్‌చల్

ఏలూరు: టవర్‌పై యువకుడి హల్‌చల్

జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మద్యం మత్తులో ఓ యువకుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా దూకుతానని బెదిరించడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని కిందకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi