Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ బలగాలకు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. కాల్పులు ఇంకా కొనసాగుతుండగా, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv kranthicrime news