Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సైనా–కశ్యప్‌ దాంపత్యానికి ముగింపు

సైనా–కశ్యప్‌ దాంపత్యానికి ముగింపు

సైనా–కశ్యప్‌ దాంపత్యానికి ముగింపు

ప్రముఖ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ తమ ఏడేళ్ల వివాహ జీవితం ముగించుకున్నారు. ఈ విషయాన్ని సైనా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. గోప్యతను గౌరవించాలని ఆమె కోరారు. బ్యాడ్మింటన్‌ శిక్షణ సమయంలో పెరిగిన స్నేహం, ప్రేమగా మారి 2018లో పెళ్లిగా మారింది. ఇటీవల సైనా గాయాలతో బాధపడుతూ ఆటకు దూరమయ్యారు. 2023 జూన్‌ తర్వాత ప్రొఫెషనల్‌ మ్యాచ్‌లు ఆడలేదు. ప్రస్తుతం ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా, కెరీర్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కశ్యప్‌ ఇప్పటికే ఆట నుంచి రిటైర్‌ అయి కోచింగ్‌పై దృష్టి పెట్టారు. విడాకుల విషయంపై ఆయన ఇంకా స్పందించలేదు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi