Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భాజపాలోకి గువ్వల బాలరాజు ప్రవేశం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భాజపాలోకి గువ్వల బాలరాజు ప్రవేశం

హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు త్వరలో భాజపాలో చేరనున్నారు. ఇటీవలే ఆయన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో తార్నాకలో భేటీ అయ్యారు. ఆగస్టు 11న అధికారికంగా భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugupoliticskrtv newskrtv kranthitelagnana