R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విజయ్ దేవరకొండకి 'కింగ్డమ్' తో మళ్లీ ఫామ్ లోకి ఎంట్రీ!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విజయ్ దేవరకొండకి 'కింగ్డమ్' తో మళ్లీ ఫామ్ లోకి ఎంట్రీ!

కొంతకాలంగా విజయాల కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ‘కింగ్డమ్’ సినిమా ఊరటనిచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియడ్ డ్రామా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ‘కింగ్డమ్’ విజయవంతంగా థియేటర్లలో ఆడుతోంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi