K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పోలాండ్‌లో ఎయిర్‌షో రిహార్సల్ సమయంలో F-16 యుద్ధ విమానం కూలి పైలట్ మృతి
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పోలాండ్‌లో ఎయిర్‌షో రిహార్సల్ సమయంలో F-16 యుద్ధ విమానం కూలి పైలట్ మృతి

పోలాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో ఎయిర్‌షో రిహార్సల్ సమయంలో పోలిష్ వైమానికి దళానికి చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పోలాండ్ ఉప ప్రధాని వ్లాడిస్లా కోసినియాక్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi