L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మిగ్-21లకు వీడ్కోలు.. తేజస్‌కి స్వాగతం

మిగ్-21లకు వీడ్కోలు.. తేజస్‌కి స్వాగతం

మిగ్-21లకు వీడ్కోలు.. తేజస్‌కి స్వాగతం

భారత వైమానిక దళం decades పాటు సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలను దశలవారీగా తొలగించనుంది. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, 2025 చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద 36 మిగ్-21లు ఉన్నాయి. 1963లో సేవలోకి వచ్చిన ఈ రష్యా విమానాలు పలు యుద్ధాల్లో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అవి విశ్రాంతికి వెళ్లనుండగా, వాటి స్థానంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను induct చేయనున్నారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv news