L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మైనర్ కుమార్తెపై తండ్రి నెలల పాటు అత్యాచారం – సిమ్ కార్డు ఆధారంగా అరెస్టు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మైనర్ కుమార్తెపై తండ్రి నెలల పాటు అత్యాచారం – సిమ్ కార్డు ఆధారంగా అరెస్టు

మైనర్ కుమార్తెపై తండ్రి నెలల పాటు అత్యాచారం – సిమ్ కార్డు ఆధారంగా అరెస్టు ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. కన్నతండ్రే తన మైనర్ కుమార్తెపై నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. బాలిక రైలులో ప్రసవించగా, పసికందును ఓ బ్యాగులో పెట్టి మరో రైలులో పడేశాడు. జూన్ 22న రైలులో పసికందు వదిలిపెట్టినట్టు సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించి, బ్యాగులో ఉన్న సిమ్ కార్డు ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో బాలిక తండ్రే ఈ దారుణానికి పాల్పడినట్టు బయటపడింది. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newscrime news