R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చంద్లాపూర్‌లో విషాదం విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి

చంద్లాపూర్‌లో విషాదం విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి

చంద్లాపూర్‌లో విషాదం  విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి

చంద్లాపూర్ గ్రామంలో సోమవారం విషాద ఘటన జరిగింది. పొలంలో అడవి పందుల బెడద నివారించేందుకు విద్యుత్ తీగలు అమర్చుతుండగా, తండ్రి మూర్తి గజేందర్ రెడ్డి (60), కుమారుడు విజయేందర్ రెడ్డి (27) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news