Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గురుగ్రామ్‌లో వంతెనపై నుంచి కిందపడిన ట్రక్కులో మంటలు

గురుగ్రామ్‌లో వంతెనపై నుంచి కిందపడిన ట్రక్కులో మంటలు

గురుగ్రామ్‌లో వంతెనపై నుంచి కిందపడిన ట్రక్కులో మంటలు

హరియాణా గురుగ్రామ్‌లో దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వేపై వంతెనపై నుంచి కింద పడిన ఓ ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi