R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మెహదీపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు – అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మెహదీపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు – అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

మెహదీపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం బస్టాండ్‌లో నిలిపిన సిటీ ఆర్డినరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi