Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కిష్టారెడ్డిపేటలో స్కూల్ బస్సులో మంటలు – విద్యార్థులు సురక్షితం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కిష్టారెడ్డిపేటలో స్కూల్ బస్సులో మంటలు – విద్యార్థులు సురక్షితం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని కిష్టారెడ్డిపేటలో గురువారం ఉదయం ఓ ప్రమాదం తప్పింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సులో విద్యార్థులు ఎక్కుతుండగా, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన డ్రైవర్ మరియు క్లీనర్ పిల్లలను సమయానికి బస్సు నుంచి దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana