L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో మద్యం మత్తులో కారు బోల్తా నలుగురు యువకులపై కేసు

హైదరాబాద్‌లో మద్యం మత్తులో కారు బోల్తా నలుగురు యువకులపై కేసు

హైదరాబాద్‌లో మద్యం మత్తులో కారు బోల్తా నలుగురు యువకులపై కేసు

బంజారాహిల్స్‌లో మద్యం సేవించి కారు నడిపిన నలుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంపల్లి వాసులు అయిన యువకులు మంగళవారం రాత్రి కొండాపూర్‌లోని ఓ పబ్‌లో మద్యం సేవించి తిరిగి ఇంటికి వెళ్తుండగా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు అధికంగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్‌లు

LatestKranthi News Telugukrtv newskrtv kranthihealth