L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సల్మాన్ ఖాన్ కుటుంబంతో గణేశ్ పూజ
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సల్మాన్ ఖాన్ కుటుంబంతో గణేశ్ పూజ

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. సోదరి అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో జరిగిన ఈ పూజలో సల్మాన్ స్వయంగా హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సలీం ఖాన్, సల్మా ఖాన్, అర్బాజ్, అల్విరా, ఆయుష్ శర్మ, పిల్లలు అహిల్, అయత్ హాజరయ్యారు. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కుటుంబంతో కలిసి గణపతి పూజలు జరిపే సల్మాన్ ఖాన్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi