R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జవాన్ మురళీ నాయక్ బయోపిక్‌లో గౌతమ్ కృష్ణ
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జవాన్ మురళీ నాయక్ బయోపిక్‌లో గౌతమ్ కృష్ణ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా వీర జవాన్ మురళీ నాయక్ జీవితకథను తెరకెక్కిస్తున్నారు. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై కె. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ "ఇది సినిమా మాత్రమే కాదు, దేశభక్తిని ప్రతిబింబించే కథ" అని అన్నారు.జమ్మూ-కాశ్మీర్‌లో భారత్-పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మురళీ నాయక్ గాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi