L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఓవల్ టెస్టులో గిల్ సేన విజయం – సిరాజ్ అద్భుత ప్రదర్శన

ఓవల్ టెస్టులో గిల్ సేన విజయం – సిరాజ్ అద్భుత ప్రదర్శన

ఓవల్ టెస్టులో గిల్ సేన విజయం – సిరాజ్ అద్భుత ప్రదర్శన

ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ విజయం‌తో సిరీస్ 2-2తో సమమైంది. హైదరాబాద్‌ బౌలర్ సిరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత జయానికి కీలకంగా నిలిచాడు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi