A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రైతులకు శుభవార్త: సహజ వ్యవసాయానికి ఎకరాకు రూ.4,000 ఆర్థిక సహాయం

రైతులకు శుభవార్త: సహజ వ్యవసాయానికి ఎకరాకు రూ.4,000 ఆర్థిక సహాయం

రైతులకు శుభవార్త: సహజ వ్యవసాయానికి ఎకరాకు రూ.4,000 ఆర్థిక సహాయం

హనుమకొండ: కేంద్రం ప్రవేశపెట్టిన ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ పథకం తెలంగాణలో వేగంగా అమలవుతోంది. హనుమకొండ జిల్లాలోని 10 మండలాల్లో 1250 ఎకరాల్లో ఈ పథకం అమలవుతోంది. ప్రతి ఎకరానికి రూ.4,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. సహజ పద్ధతుల్లో సాగు చేసుకునే రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాస్టర్ ట్రైనర్లను కూడా నియమించారు. ఈ పథకం ద్వారా రైతుల సాగు వ్యయం తగ్గి, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఉంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana