Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదల
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదల

పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద 20వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో రూ. 20,500 కోట్లు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం మూడు విడతలుగా అందిస్తున్నారు. ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.3.46 లక్షల కోట్లకు పైగా సాయం అందింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi