R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఉద్యోగులకు పనితీరు ఆధారంగా బోనస్ ప్రకటించింది. ఈసారి సగటు బోనస్ శాతం 80%గా నిర్ణయించగా, ఉద్యోగుల రేటింగ్, స్థాయి ఆధారంగా 75% నుంచి 89% వరకు బోనస్ లభించనుంది. ముఖ్యంగా జూనియర్, మిడ్-లెవెల్ ఉద్యోగులే ఈ చెల్లింపుకు అర్హులు. గత త్రైమాసికంలో 65% మాత్రమే ఇవ్వగా, ఈసారి మెరుగైన ఫలితాలతో బోనస్ పెంచినట్లు సంస్థ తెలిపింది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi