L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

విద్యార్థులకు శుభవార్త: పీఎం విద్యా లక్ష్మి పథకం కింద రూ.16 లక్షల వరకు విద్యా రుణం

విద్యార్థులకు శుభవార్త: పీఎం విద్యా లక్ష్మి పథకం కింద రూ.16 లక్షల వరకు విద్యా రుణం

విద్యార్థులకు శుభవార్త: పీఎం విద్యా లక్ష్మి పథకం కింద రూ.16 లక్షల వరకు విద్యా రుణం

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం ద్వారా ఉన్నత చదువులు కొనసాగించేందుకు రూ.10 నుండి రూ.16 లక్షల వరకు విద్యా రుణం పొందవచ్చు. ఈ పథకం కింద తక్కువ వడ్డీతో రుణం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో వడ్డీ మినహాయింపు కూడా కల్పిస్తారు. హామీ లేకుండానే రుణం పొందే అవకాశం ఉంది. కోర్సు పూర్తయిన తరువాత ఒక సంవత్సరం వరకు వడ్డీ రాయితీ లభించవచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 15 ఏళ్ల గడువు ఉంటుంది. 2024 నవంబర్ 6న కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం తెలివైన కానీ ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే గొప్ప అవకాశం అందిస్తోంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi