A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గూగుల్ కొత్త సంచలనం: నెట్ లేకుండానే ఏఐ ఫీచర్లు!
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గూగుల్ కొత్త సంచలనం: నెట్ లేకుండానే ఏఐ ఫీచర్లు!

టెక్ దిగ్గజం గూగుల్ "AI Edge Gallery" పేరిట కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫోన్‌లోనే ఏఐ మోడల్స్ ఉపయోగించుకునే వీలును ఈ యాప్ అందిస్తోంది. ఇమేజ్‌ల సృష్టింపు, కోడ్ రైటింగ్, సమాధానాల లభ్యత వంటి ఫీచర్లు దీనిలో లభ్యమవుతాయి. యూజర్ డేటా ఫోన్ లోనే ప్రాసెస్ కావడం వల్ల ప్రైవసీ రిస్క్ తగ్గుతుంది. గెమ్మా 31బీ మోడల్‌పై రన్ అయ్యే ఈ యాప్ కేవలం 529MB పరిమాణంలో ఉంది. ఇది శీఘ్రంగా టెక్స్ట్ ప్రాసెస్ చేయగలదు. ప్రస్తుతం ఇది ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉండగా, త్వరలో iOS వెర్షన్ కూడా రానుంది.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending newstech