R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భారత్‌లో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు

భారత్‌లో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు

భారత్‌లో లాంచ్ అయిన  గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను విడుదల చేసింది. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ పేర్లతో ఈ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. పిక్సెల్ 10లో 6.3 ఇంచుల OLED ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేట్‌తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. పిక్సెల్ 10 ప్రోలో 1.5K రిజల్యూషన్‌తో 6.3 ఇంచుల 120Hz డిస్‌ప్లే, 3300 నిట్స్ బ్రైట్‌నెస్ అందించబడింది. పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్‌లో 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi