R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తీర్పుతో అనిరుధ్ కన్సర్ట్ కి గ్రీన్ సిగ్నల్

తీర్పుతో అనిరుధ్ కన్సర్ట్ కి గ్రీన్ సిగ్నల్

తీర్పుతో అనిరుధ్  కన్సర్ట్ కి గ్రీన్ సిగ్నల్

చెన్నైలో ఆగస్టు 23న జరగనున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కచేరీకి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రజల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మహాబలిపురం డీఎస్పీ నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలని కోర్టు సూచించింది. ఈ నిర్ణయంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi