R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆటో రంగానికి జీఎస్టీ ఊరట సంకేతం: స్టాక్స్ ర్యాలీ!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆటో రంగానికి జీఎస్టీ ఊరట సంకేతం: స్టాక్స్ ర్యాలీ!

ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన జీఎస్టీ సంస్కరణల వ్యాఖ్యలు మార్కెట్లలో హుషారును నింపాయి. దీని ప్రభావంగా ఆటో రంగంలో భారీ ఊపొచ్చింది. దీపావళి ముందు వాహన కొనుగోళ్ల సీజన్‌కు ఇది బూస్ట్‌గా మారనుంది.ప్రస్తుతం పాసింజర్ వాహనాలపై 28% జీఎస్టీతో పాటు అదనంగా సెజ్ వర్తిస్తుండగా, కొత్త స్లాబ్‌ల కింద పన్ను 18%కి తగ్గే అవకాశముంది. రెండు చక్రాల వాహనాలు, కార్లపై ఇది ప్రభావం చూపనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటికే 5% జీఎస్టీ అమలులో ఉంది.జీఎస్టీ రేట్లు తగ్గితే, కంపెనీలు దాని లాభాన్ని వినియోగదారులకు పాసాన్ చేసే అవకాశముందన్నది నిపుణుల అంచనా. దీంతో దీపావళికి ఆటో రంగం "డబుల్ సెలబ్రేషన్" కోసం సిద్ధమవుతోంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi