R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఇంటర్‌తోనే హెచ్‌సీఎల్‌లో ఉద్యోగావకాశం

ఇంటర్‌తోనే హెచ్‌సీఎల్‌లో ఉద్యోగావకాశం

ఇంటర్‌తోనే హెచ్‌సీఎల్‌లో ఉద్యోగావకాశం

హెచ్‌సీఎల్ టెక్‌ హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థుల కోసం TechBee Early Career Program ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌లో 12 నెలల పాటు శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ అందించడంతో పాటు స్టైపెండ్‌ కూడా ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి హెచ్‌సీఎల్‌లో ఐటీ సర్వీసెస్ అసోసియేట్ పోస్టులో ఉద్యోగం లభిస్తుంది. వార్షిక వేతనం రూ.1.7 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉండనుంది. అదనంగా బిట్స్ పిలానీ, ఎమిటీ, శాస్త్ర వంటి విశ్వవిద్యాలయాల ద్వారా గ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశమూ కల్పించనుంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi Newskrtv newskrtv kranthi