R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాటసింగారం వద్ద భారీగా గంజాయి పట్టుబాటు

బాటసింగారం వద్ద భారీగా గంజాయి పట్టుబాటు

బాటసింగారం వద్ద భారీగా గంజాయి పట్టుబాటు

బాటసింగారం (రంగారెడ్డి జిల్లా): బాటసింగారం వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఖమ్మం ఈగల్‌ టీమ్‌, రాచకొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 935 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా, పండ్ల ట్రేల్లలో 455 ప్యాకెట్లుగా గంజాయిని డీసీఎంలో తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు అంతర్‌రాష్ట్ర ముద్దాయిలను అరెస్టు చేశారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi