L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు – కాఫర్‌డ్యామ్‌ కూలి వాహనాలు కొట్టుకుపోయాయి

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు – కాఫర్‌డ్యామ్‌ కూలి వాహనాలు కొట్టుకుపోయాయి

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు – కాఫర్‌డ్యామ్‌ కూలి వాహనాలు కొట్టుకుపోయాయి

హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న అతివృష్టి కారణంగా కులు జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్‌ ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న కాఫర్‌డ్యామ్‌ ఆకస్మికంగా కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న హైడ్రా క్రేన్‌, డంపర్‌, రాక్‌ బ్రేకర్‌, క్యాంపర్ వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం తృటిలో తప్పింది. పార్వతి నదిలో నీటి మట్టం పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi