R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వాయుగుండం ప్రభావం తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక

వాయుగుండం ప్రభావం తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక

వాయుగుండం ప్రభావం  తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక

తెలంగాణపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 🔴 మంగళవారం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. 🟡 భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు బుధవారం ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌ సహా 18 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని, శుక్రవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi