Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – నాలుగు రోజులు వర్షాల సూచన
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – నాలుగు రోజులు వర్షాల సూచన

తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanaheavy rainsrains in hyd