Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నాగ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన భార్య మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన భర్త

నాగ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన భార్య మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన భర్త

నాగ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన భార్య మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన భర్త

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఘటన అందరినీ కలచివేసింది. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందడంతో, ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ సహాయం చేయకపోవడంతో భర్త తన బైక్‌కు కట్టి గ్రామానికి తరలించేందుకు బయలుదేరాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. అమిత్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సహాయం కోసం ప్రాధేయపడ్డ అమిత్‌కు ఎవరూ స్పందించకపోవడంతో, అతడు మృతదేహాన్ని బైక్‌కు కట్టి వెళ్తుండగా పోలీసులు అడ్డగించి ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సహకరించని ప్రజలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు

Kranthi Newskrtv newskrtv kranthipawankalyan