R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జీపీవో నియామక పత్రాల పంపిణీకి హైటెక్స్ వేదిక
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జీపీవో నియామక పత్రాల పంపిణీకి హైటెక్స్ వేదిక

సెప్టెంబర్ 5న జీపీవో (గ్రామ పాలనాధికారి) నియామక పత్రాల పంపిణీ జరగనుంది. మాదాపూర్ హైటెక్స్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరవుతారు.ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి వచ్చే దాదాపు 5 వేల మంది జీపీవోల రవాణా కోసం 120కి పైగా ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జీపీవోలు మధ్యాహ్నం 2 గంటలలోపు హైటెక్స్ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
ట్యాగ్‌లు
LatestAgriTrendingKranthi Newskrtv newskrtv kranthi

