R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భారత్-బ్రిటన్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం

భారత్-బ్రిటన్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం

భారత్-బ్రిటన్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం

భారత్ మరియు బ్రిటన్ దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సమ్మతించాయి. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడనున్నాయి. ప్రధానంగా భారతీయ ఎగుమతులపై 99% సుంకాలు మినహాయింపుతో భారత ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్‌ లభించనుంది. ఈ ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం 34 బిలియన్ డాలర్లను అధిగమించి, 2030 నాటికి 120 బిలియన్‌ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ, బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మధ్య చర్చల తర్వాత ఈ ఒప్పందానికి సంతకాలు జరిగాయి.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi