L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు

కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు

కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరో రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కొనసాగుతుండగా, కామారెడ్డితో పాటు జagtial, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, హన్మకొండ, మెదక్, సిద్దిపేట, వరంగల్ తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana