R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? నిపుణుల సూచనలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? నిపుణుల సూచనలు

గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, జింక్ వంటి పుష్కల పోషకాలు ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఎంత మోతాదులో తినాలి అన్నది ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు తినడం సురక్షితం. బరువు పెరగాలనుకునేవారు రోజుకు మూడు వరకు గుడ్లు తినవచ్చు. అయితే షుగర్, గుండె సంబంధిత సమస్యలున్నవారు మాత్రం రోజుకు ఒకటి మించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi