ritesh
రచయిత
మైక్రోసాఫ్ట్ వర్క్ పాలసీలో భారీ మార్పులు – టెక్కీలకు షాక్!
ritesh
రచయిత
మైక్రోసాఫ్ట్ వర్క్ పాలసీలో భారీ మార్పులు – టెక్కీలకు షాక్!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 2026 జనవరి నుంచి కొత్త వర్క్ పాలసీ అమలు చేయనుంది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు హాజరుకావాల్సి ఉంటుంది. 50 మైళ్ల పరిధిలో నివసించే వారు ఈ నిబంధనకు తప్పనిసరి.టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 2026 జనవరి నుంచి కొత్త వర్క్ పాలసీ అమలు చేయనుంది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు హాజరుకావాల్సి ఉంటుంది. 50 మైళ్ల పరిధిలో నివసించే వారు ఈ నిబంధనకు తప్పనిసరి.ఇటీవల గూగుల్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలు ఆఫీసుకు రాక తప్పనిసరి చేసిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడుస్తోంది. కొత్త పాలసీతో కొంతమంది ఉద్యోగులు రాజీనామా చేసే అవకాశముందని ఊహించబడుతోంది.ఇటీవల గూగుల్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలు ఆఫీసుకు రాక తప్పనిసరి చేసిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడుస్తోంది. కొత్త పాలసీతో కొంతమంది ఉద్యోగులు రాజీనామా చేసే అవకాశముందని ఊహించబడుతోంది.