R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎన్ చంద్రశేఖరన్‌కి భారీ జీతం – 155.8 కోట్లతో టాప్ పే!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎన్ చంద్రశేఖరన్‌కి భారీ జీతం – 155.8 కోట్లతో టాప్ పే!

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం రూ.155.81 కోట్ల వేతనం పొందారు. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 15% అధికం. గత సంవత్సరం ఆయన రూ.135 కోట్లు సంపాదించారు. తాజా జీతంలో రూ.15.1 కోట్లు జీతంగా, మిగిలిన రూ.140.7 కోట్లు లాభాల్లో భాగస్వామ్యంగా వచ్చినవి. ఒకవైపు టాటా సన్స్ లాభాలు గత ఏడాది రూ.34,654 కోట్ల నుంచి రూ.26,232 కోట్లకు తగ్గినా, చైర్మన్‌కు వేతన పెంపు జరగడం పరిశ్రమలో చర్చకు దారితీసింది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi