R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

జూనియర్ ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ మూవీ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ నిర్మాణం

జూనియర్ ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ మూవీ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ నిర్మాణం

జూనియర్ ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ మూవీ కోసం  రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ నిర్మాణం

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్‌) మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన హౌస్‌ సెట్‌ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌ వినాయక చవితి తర్వాత నెల రోజులపాటు కొనసాగనుంది. సెప్టెంబర్ తొలి వారంలో తారక్‌ సెట్స్‌లో చేరి హై వోల్టేజీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi