L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

స్పైస్‌జెట్‌ విమానంలో హల్‌చల్: కాక్‌పిట్‌లోకి ప్రవేశించే యత్నం

స్పైస్‌జెట్‌ విమానంలో హల్‌చల్: కాక్‌పిట్‌లోకి ప్రవేశించే యత్నం

స్పైస్‌జెట్‌ విమానంలో హల్‌చల్: కాక్‌పిట్‌లోకి ప్రవేశించే యత్నం

ఢిల్లీ నుండి ముంబై వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి గందరగోళం సృష్టించారు. విమానం ట్యాక్సీయింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. సిబ్బంది హెచ్చరికల్ని నిర్లక్ష్యంగా వ్యహరించిన మహిళలను ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ (CISF) అధికారులకు అప్పగించారు. ఈ కారణంగా విమానం దాదాపు 7 గంటల పాటు ఆలస్యమైంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi