L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అమ్మవారి ఆలయంలో నెల క్రితం దొంగిలించిన హుండీ డబ్బు తిరిగి!

అమ్మవారి ఆలయంలో నెల క్రితం దొంగిలించిన హుండీ డబ్బు తిరిగి!

అమ్మవారి ఆలయంలో నెల క్రితం దొంగిలించిన హుండీ డబ్బు తిరిగి!

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న ‘ముసలమ్మ’ అమ్మవారి ఆలయంలో నెల క్రితం జరిగిన చోరీ ఆశ్చర్యకరంగా ముగిసింది. దొంగలు ఎత్తుకెళ్లిన హుండీ డబ్బును మళ్లీ ఆలయంలో వదిలిపెట్టి వెళ్లారు. దొంగలు ఒక లేఖలో – “అమ్మవారి సొమ్ము దొంగిలించాక మా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. అందుకే డబ్బు తిరిగి ఇస్తున్నాం” అని రాశారు. లెక్కించినప్పుడు హుండీలో రూ.1,86,486 నగదు ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దొంగతనం అయిన డబ్బు తిరిగి రావడం అమ్మవారి మహిమగా భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi