R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రియురాలితో భర్త.. భార్య దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింపు
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రియురాలితో భర్త.. భార్య దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింపు

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి భార్య చేతిలో పట్టుబడ్డాడు. భర్త వేణుకుమార్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్టు తెలుసుకున్న భార్య, బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి వారిద్దరికి దేహశుద్ధి చేసింది. అనంతరం నిందితులిద్దరిని నార్సింగి పోలీసులకు అప్పగించింది. తనకు న్యాయం చేయాలని భార్య పోలీసులను ఆశ్రయించింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news