A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చంద్రబాబుపై ప్రేమ ఉంటే విగ్రహం కట్టు: సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

చంద్రబాబుపై ప్రేమ ఉంటే విగ్రహం కట్టు: సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

చంద్రబాబుపై ప్రేమ ఉంటే విగ్రహం కట్టు: సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై రేవంత్‌కు ఎంత ప్రేమ ఉందో ఇంటి ముందు ఆయన విగ్రహం కట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. చంద్రబాబు మాటలతోనే కమిటీలు వేస్తావా? అని రేవంత్‌ను ప్రశ్నించిన కేటీఆర్, తెలంగాణ జలాలు తాతవారిది కాదని హెచ్చరించారు. కృష్ణా బోర్డును ఏపీకి తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం, ఏపీకి చెప్పేంత సీన్ రేవంత్‌కి లేదని, అవసరమైతే బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshpoliticskrtv newskrtv kranthitelagnana