A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో ఉంటే తప్పనిసరిగా శ్వాస సంబంధిత పరీక్షలు చేయించుకోండి!

హైదరాబాద్‌లో ఉంటే తప్పనిసరిగా శ్వాస సంబంధిత పరీక్షలు చేయించుకోండి!

హైదరాబాద్‌లో ఉంటే తప్పనిసరిగా శ్వాస సంబంధిత పరీక్షలు చేయించుకోండి!

హైదరాబాద్‌ జనాభా, వాహనాల పెరుగుదలతో వాయు కాలుష్యం భయంకరంగా పెరుగుతోంది. 2025 నాటికి నగర జనాభా కోటి 13 లక్షల దాటగా, వాహనాలు 85 లక్షలు దాటాయి. పరిశ్రమలు, నిర్మాణాలు, చెత్త దహనం వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. ఇందులో అత్యంత ప్రమాదకరమైనది బెంజిన్ వాయువు, ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. అలాగే గాలిలో ఉండే PM 2.5, PM 10 ధూళికణాలు, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి శ్వాసకోశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వైద్యుల సూచన ప్రకారం: బయటకు వెళ్లేప్పుడు మాస్క్ తప్పనిసరి ఇంటికొచ్చాక చేతులు, కాళ్లు, ముఖం కడుక్కోవాలి శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి కాలుష్య తీవ్రతను తీసి చూడకుండా నిర్లక్ష్యం చేస్తే గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అందుకే హైదరాబాద్‌లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending newstelagnanahealth