K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఇలియానా త్వరలో తిరిగి తెలుగు తెరపైకి రాబోతుందంటూ ప్రకటించింది

ఇలియానా త్వరలో తిరిగి తెలుగు తెరపైకి రాబోతుందంటూ ప్రకటించింది

ఇలియానా త్వరలో తిరిగి తెలుగు తెరపైకి రాబోతుందంటూ ప్రకటించింది

గోవా బ్యూటీ ఇలియానా, తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం తీసుకుంది. 2023లో ఆమె మైఖేల్ డోలన్‌తో వివాహం చేసుకొని ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతూ, పిల్లల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న ఇలియానా త్వరలో తిరిగి సినిమాల్లోకి వస్తానని ప్రకటించింది. ఆమె నటనకు ఎంతో ఇష్టం ఉందని, మంచి పాత్రలు, సెట్‌లోని సందడి కోసం తిరిగి వస్తానని తెలిపింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi