R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

5 నిమిషాల్లో ₹5 లక్షల కోట్ల సంపద పెరిగింది!

5 నిమిషాల్లో ₹5 లక్షల కోట్ల సంపద పెరిగింది!

5 నిమిషాల్లో ₹5 లక్షల కోట్ల సంపద పెరిగింది!

నేటి ట్రేడింగ్ ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గట్టిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఉదయం 10:16 గంటల సమయంలో సెన్సెక్స్ 1035 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పెరిగాయి.ప్రధాన కారణాలు: గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూలత అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం S&P గ్లోబల్ సంస్థ భారత్ క్రెడిట్ రేటింగ్‌ను పెంపు భారత ఆర్థిక వ్యవస్థపై బలమైన విశ్వాసం ఈ అంశాల వల్ల పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ₹5 లక్షల కోట్ల మేర సంపద విలువ పెరిగింది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi