R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌కు ప్రపంచ దేశాల శుభాకాంక్షలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌కు ప్రపంచ దేశాల శుభాకాంక్షలు

భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు దేశాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్‌తో ఉన్న సంబంధాలు మరింత బలపడాలని అభిలషిస్తూ అమెరికా, రష్యా, మాల్దీవుల నాయకులు స్పందించారు. 🔹 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మకంగా కొనసాగుతున్న బంధం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల ప్రజాస్వామ్యాలు కలిసి శక్తివంతమైన ఒప్పందాల వైపు అడుగులు వేస్తున్నాయని అన్నారు. 🔹 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ శాస్త్రీయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రశంసించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు కలిసి పని చేస్తాయన్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi