Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇండియా ఛాంపియన్స్ పాక్ మ్యాచ్ బహిష్కరణ – దేశం ముందు ముఖ్యం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇండియా ఛాంపియన్స్ పాక్ మ్యాచ్ బహిష్కరణ – దేశం ముందు ముఖ్యం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదన్న భావనతో, వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు పాక్‌తో జరగాల్సిన రెండు మ్యాచ్‌లను రద్దు చేసుకుంది. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీ ఫైనల్‌లోనూ ఆడకపోవడంతో పాక్ నేరుగా ఫైనల్‌కి చేరింది. "దేశం ముందు మా కోసం ఆట కాదు" అంటూ ఇండియన్ ప్లేయర్లు స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిమానులు పాక్‌తో ఏ సంబంధాలు పెట్టుకోకూడదని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ భారత్ ఆసియా కప్‌లోనూ భాగం కాకపోతే, ICC టోర్నీలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi