ramya
రచయిత
ఇంగ్లాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయమ్ – సిరాజ్ ఐదు వికెట్ల మాయజాలం
ramya
రచయిత
ఇంగ్లాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయమ్ – సిరాజ్ ఐదు వికెట్ల మాయజాలం

ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత జట్టు 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 374 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒకదశలో 301/3తో మెరుగైన స్థితిలో ఉన్నా, భారత బౌలర్లు చివర్లో అద్భుతంగా పుంజుకుని మ్యాచును త్రిప్పేశారు. ఆఖరి రోజు మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత చేతుల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ కేవలం 9 పరుగులకే మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కుదేలు చేశాడు. మొత్తం రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మరియు హ్యారీ బ్రూక్ (Harry Brook) ఇద్దరూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. ఈ విజయంతో సిరీస్ 2-2తో ముగిసింది. అండర్సన్-తెందూల్కర్ ట్రోఫీని భారత్ నిలుపుకుంది.