R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
2026లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ షెడ్యూల్ విడుదల
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
2026లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ షెడ్యూల్ విడుదల

2026లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. టీ20 సిరీస్ జూలై 1న డర్హామ్‌లో ప్రారంభమవుతుంది. మిగతా మ్యాచ్‌లు జూలై 4న మాంచెస్టర్, 7న నాటింగ్‌హామ్, 9న బ్రిస్టల్, 11న సౌతాంప్టన్‌లో జరుగుతాయి. వన్డేలు జూలై 14న బర్మింగ్‌హామ్, 16న కార్డిఫ్, 19న లార్డ్స్ వేదికగా జరుగనున్నాయి. ఇక ప్రస్తుతం టీమ్‌ఇండియా తెందూల్కర్-అండర్సన్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు, భారత్ ఒకటి గెలుచుకున్నాయి. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi