R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రభావం: నజారా టెక్నాలజీస్, డెల్టా కార్ప్ షేర్ల కుప్పకూలింపు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రభావం: నజారా టెక్నాలజీస్, డెల్టా కార్ప్ షేర్ల కుప్పకూలింపు

కేంద్రం ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు మార్కెట్లలో కలకలం రేపింది. దీంతో నజారా టెక్నాలజీస్ షేర్లు వరుసగా రెండు రోజులుగా భారీగా కుదేలయ్యాయి. నిన్న 13% పడిపోగా, ఇవాళ మరొక 8% తగ్గి రూ.1125 వద్ద ట్రేడింగ్ కొనసాగించాయి.ఇక డెల్టా కార్ప్ సహా ఇతర గేమింగ్ కంపెనీల షేర్లు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కొత్త బిల్లు కారణంగా ఇన్వెస్టర్లు ఈ రంగానికి దూరంగా వెళ్తున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi